Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్న ఒడిలో బొజ్జ గణపయ్య

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:22 AM రంగారెడ్డి General
మల్లన్న ఒడిలో బొజ్జ గణపయ్య - Udayam
రాజేంద్రనగర్ బుద్వేల్ బృందావన కాలనీలో వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కొమురవెళ్లి మల్లన్న ఒడిలో ఉన్న బొజ్జ గణపయ్య భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వినాయకుడి ఆశీస్సులతో బృందావన కాలనీలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కమిటీ సభ్యులు కోరుకున్నారు.

Comments

G
Loading comments...