Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:38 AM అమరావతిGeneral
APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల - Udayam
APPSC 20 శాఖల్లో 892 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్-1, హార్టికల్చర్ ఆఫీసర్, ఏఈ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. గ్రూప్-1లో 163 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://portal-psc.ap.gov.in లో చూడొచ్చు.

Comments

G
Loading comments...