Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈతకు వెళ్లి తాపీ మేస్త్రీ మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:11 AM విజయనగరంGeneral
ఈతకు వెళ్లి తాపీ మేస్త్రీ మృతి - Udayam
గుంటూరులో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. నల్లపాడు పీఎస్‌ పరిధిలోని కైలాసగిరి కాలువలో ఈతకు వెళ్లిన తాపీ మేస్త్రీ యేసుబాబు (35) మృతి చెందాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన పనుల నిమిత్తం గుంటూరులో ఉంటున్నాడు. చప్టాపై నుంచి దూకగా నీటిలోని రాళ్లు, ఇనుప చువ్వలు తగిలి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...