వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రుద్రారం శివారులోని గణేష్‌గడ్డ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సిద్ధి వినాయకస్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి, గులాబీ వర్ణ సుగంధ పుష్పాలతో అలంకరించారు.
అనంతరం మహామంగళహారతి, నైవేద్యం సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

