Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి బాల్యమిత్రుల భరోసా

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:57 AM వరంగల్General
బాధిత కుటుంబానికి బాల్యమిత్రుల భరోసా - Udayam
కొండూరులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామారపు సంజీవ కుటుంబానికి బాల్యమిత్రులు అండగా నిలిచారు. 10వ తరగతి క్లాస్మేట్స్‌ 30 మంది మంగళవారం మృతుడి భార్య సుమలత, కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మిత్రులు తలా కొంత చొప్పున జమ చేసుకున్న రూ.43,400 నగదును కుటుంబానికి అందించారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Comments

G
Loading comments...