Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మచిలీపట్నానికి గవర్నర్

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 10:53 AM కృష్ణా జిల్లాGeneral
నేడు మచిలీపట్నానికి గవర్నర్  - Udayam
మచిలీపట్నానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంగళవారం రానున్నారు. మంగినపూడి సాగర తీరంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల మహాగణపతిని ఆయన దర్శించుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...