వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతమి గోదావరిలో యానాం వద్ద శుక్రవారం 23 కిలోల భారీ పండుగప్ప చేప మత్స్యకారుల గేలానికి చిక్కింది. రాజీవ్ బీచ్‌లోని చేపల వేలం కేంద్రంలో రూ.15 వేలకు మత్స్యకార మహిళ కోలాటి దేవి కొనుగోలు చేశారు.
అనంతరం కోలంకకు చెందిన ఓ వ్యక్తికి చేపను విక్రయించినట్లు ఆమె తెలిపారు. సాధారణంగా 2-10 కిలోల చేపలే లభిస్తాయని మత్స్యకారులు తెలిపారు.
Comments
Loading comments...

