వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి డౌన్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని మక్కువ మండలం మార్కొండపుట్టికు చెందిన ఎన్.లక్ష్మయ్య (61) మృతి చెందాడు.
ఐటీఐ కాలనీకు క్రైస్తవ ప్రార్థనలు కోసం వచ్చి, ఇంటికి వెళ్లేందుకు నడుచుకుని వెళ్తుండగా వెనుక నుంచి వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు చెప్పారు. కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

