Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:58 AM అల్లూరి General
భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది - Udayam
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలిక వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2024లోనూ వంతెన కొట్టుకుపోవడంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...