వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఘటనలో BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసు నమోదవడంపై KTR స్పందించారు. ఈ కేసులను కోర్టులో ఎదుర్కొంటామని అన్నారు.
అయితే హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా కాంగ్రెస్ నేతలపై మిస్ ఇంగ్లండ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు ఏమైందో DGP చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.
Comments
Loading comments...

