Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు, రేపు టీపీసీసీ ఎస్సీ సెల్ మహా ధర్నా

Follow Udayam on Google
Girish Bidkar Sep 12, 2026 11:25 AM హైదరాబాద్General
నేడు, రేపు టీపీసీసీ ఎస్సీ సెల్ మహా ధర్నా - Udayam
అంటరానితనం నిర్మూలన, రాజ్యాంగ పరిరక్షణ కోసం టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు మహా ధర్నా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో కవ్వంపల్లి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరగనుంది. ఎస్సీల హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడాలని నేతలు డిమాండ్ చేయనున్నారు. ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...