వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సమ్మిట్-2026 ప్రారంభం వేళ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీపై అందరి దృష్టి నెలకొంది. మూడేళ్లలో మూడుసార్లు కలిసినప్పటికీ.. భారత్‌లో మాత్రం ఏడేళ్ల తర్వాత వీరి భేటీ జరుగుతోంది.
ఆసియాలోని రెండు ప్రధాన శక్తులైన భారత్-చైనా సయోధ్య ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ సహకారానికి దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Loading comments...

