Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 1న 3 లక్షల కొత్త పెన్షన్లు?

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 11:23 AM అమరావతిGeneral
అక్టోబర్‌ 1న 3 లక్షల కొత్త పెన్షన్లు? - Udayam
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం 5 రోజుల్లోనే 6.81 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 16లోగా మరో 2-3 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 26 నాటికి క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అక్టోబర్‌ 1న తొలి దశలో సుమారు 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలని యోచిస్తోంది.

Comments

G
Loading comments...