Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు తెలంగాణ భవన్‌లో BRS మాక్ అసెంబ్లీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 12, 2026 11:25 AM హైదరాబాద్General
నేడు తెలంగాణ భవన్‌లో BRS మాక్ అసెంబ్లీ - Udayam
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మాక్ అసెంబ్లీలో స్పీకర్‌గా మాణిక్య రావు వ్యవహరించనుండగా, సీఎం పాత్రను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోషించనున్నారు.

Comments

G
Loading comments...