Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగ్జామ్ స్కామ్.. కాంగ్రెస్‌ పదవులకు మాజీ సీఎం రాజీనామా

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 11:22 AM జాతీయంGeneral
ఎగ్జామ్ స్కామ్.. కాంగ్రెస్‌ పదవులకు మాజీ సీఎం రాజీనామా - Udayam
ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2016లో ఆయన సీఎంగా ఉన్న సమయంలో UKSSSC పరీక్షలో అక్రమాల ఆరోపణలపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. తాజాగా ఆయన PA చందన్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించి రూ.32 లక్షల నగదు, 12 లగ్జరీ వాచ్‌లు స్వాధీనం చేసుకుంది. కాంగ్రెస్‌ అవినీతి వ్యతిరేక పోరాటంపై ప్రశ్నలు తలెత్తకూడదనే రాజీనామా చేసినట్లు రావత్‌ తెలిపారు.

Comments

G
Loading comments...