వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీలో గందరగోళం సృష్టించడంతోనే సస్పెన్షన్‌కు గురయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ అన్నారు. హరీశ్‌రావు నిన్న మాట్లాడించిన వ్యక్తి తన భూమి 1985 నుంచే నిషేధిత జాబితాలో ఉందని చెప్పారన్నారు.
అయినా బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

