Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 రోజులు సెలవులు.. హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 11:20 AM జాతీయంGeneral
3 రోజులు సెలవులు.. హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ - Udayam
వినాయక చవితి నేపథ్యంలో వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్‌ నుంచి ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-కర్నూలు జాతీయ రహదారులపై రాత్రి నుంచి వాహనాల రద్దీ పెరిగింది. టోల్‌గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

Comments

G
Loading comments...