వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉందని తల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.
క్యాబిన్‌పేటకు చెందిన ఈపూరు లక్ష్మిని కుమార్తె పుష్పలత, ఆమె ప్రియుడు రాజా కలిసి అర్ధరాత్రి హత్య చేసినట్లు బంధువులు తెలిపారు. పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

