వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగ మండలం కోనాడ కూడలి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి శ్రుతి కాత్యాయిని (26) చికిత్స పొందుతూ మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంకకు చెందిన ఆమె ఈ ఏడాదే BHMS పూర్తి చేశారు.
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 'శ్రుతి వెల్నెస్ గ్రూప్' ద్వారా పోషకాహారం, వైద్య సూచనలు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
Comments
Loading comments...

