Udayam Digital
Menu

యాదగిరిగుట్టపై ఐరన్‌ రాడ్లు కూలి 10 మందికి గాయాలు

Sai Nath Nov 19, 2026 4:56 PM హైదరాబాద్General
యాదగిరిగుట్టపై ఐరన్‌ రాడ్లు కూలి 10 మందికి గాయాలు - Udayam Digital
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మాడవీధిలో కార్తికోత్సవాల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తుండగా, సిద్ధం చేసిన ఐరన్‌ రాడ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఓ బాలుడు సహా పది మంది భక్తులు గాయపడ్డారు.

Comments

G
Loading comments...