Udayam Digital
Menu

పోలవరం అడవుల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Manjunath Nov 19, 2026 4:07 PM ఏలూరుGeneral
రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఏపీ స్పెషల్ పోలీస్, CRPF సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. 670 BGL షెల్స్, డిటోనేటర్లు, గన్‌పౌడర్, ఇతర పేలుడు సామగ్రితో పాటు వైద్య సామగ్రిని గుర్తించినట్లు పోలవరం ఎస్పీ కార్యాలయం వెల్లడించింది.

Comments

G
Loading comments...