తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24న, సెకండియర్ పరీక్షలు 25న మొదలై మార్చి 20 వరకు కొనసాగుతాయి.
పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1–18 వరకు నిర్వహించనున్నారు. సెకండియర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1–10, ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 11–18 వరకు ఉంటాయి.
Comments
Loading comments...
