Udayam Digital
Menu

ఈపీఎఫ్‌ఓలో కొత్త విత్‌డ్రా ప్లాన్

Sai Nath Nov 19, 2026 3:55 PM జాతీయంGeneral
ఈపీఎఫ్‌ఓలో కొత్త విత్‌డ్రా ప్లాన్ - Udayam Digital
రిటైర్మెంట్‌ తర్వాత పీఎఫ్‌ నిధులను ఒకేసారి కాకుండా విడతలవారీగా తీసుకునేలా ఈపీఎఫ్‌ఓ కొత్త సిస్టమాటిక్‌ విత్‌డ్రా ప్లాన్‌ (SWP) తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా నెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి నిర్దిష్ట మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. నిధుల్లో కొంత తీసుకున్నా మిగిలిన మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. ఈ పథకం నుంచి ఎప్పుడైనా వైదొలగవచ్చు.

Comments

G
Loading comments...