Udayam Digital
Menu

సాగర్ నీటి తరలింపుపై హరీష్ రావు ఆందోళన

Manjunath Nov 19, 2026 3:50 PM హైదరాబాద్General
నాగార్జున సాగర్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సర్వే చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దీనివల్ల నల్గొండ, హైదరాబాద్‌కు తాగునీరు, సాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...