Udayam Digital
Menu

ఫిబ్రవరి 24 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

Manjunath Nov 19, 2026 4:58 PM హైదరాబాద్General
ఫిబ్రవరి 24 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు - Udayam Digital
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు జరగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24న, సెకండియర్ పరీక్షలు 25న ప్రారంభమవుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు జరగనున్నాయి.

Comments

G
Loading comments...