Udayam Digital
Menu

అవును.. చైనాపై గూఢచర్యం చేస్తున్నాం: ట్రంప్‌

Sai Nath Nov 19, 2026 4:02 PM అంతర్జాతీయంGeneral
అవును.. చైనాపై గూఢచర్యం చేస్తున్నాం: ట్రంప్‌ - Udayam Digital
చైనాపై అమెరికా గూఢచర్యం చేస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఎపెక్‌ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనా కూడా అమెరికాపై నిఘా పెట్టిందని, అయితే గూఢచర్యంలో తామే మరింత సమర్థులమని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు చైనా సాయం చేస్తోందన్న వాదనను తోసిపుచ్చారు.చైనాలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎక్కువ సమాచారం ఉంటుందని ట్రంప్‌ అన్నారు.

Comments

G
Loading comments...