Udayam Digital
Menu

టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

Manjunath Nov 19, 2026 5:05 PM జాతీయంGeneral
టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత - Udayam Digital
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:24 గంటలకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృతి చెందినట్లు సమాచారం.

Comments

G
Loading comments...