Udayam Digital
Menu

పెన్షన్ల సంఖ్య తగ్గించారు: కేటీఆర్

Manjunath Nov 19, 2026 4:00 PM హైదరాబాద్General
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 44.70 లక్షల పెన్షన్లు ఉన్నాయని ఆ పార్టీ నేత కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో 4.70 లక్షల పాత పెన్షన్లను తొలగించిందని ఆరోపించారు. 4.63 లక్షల కొత్త పెన్షన్లు మాత్రమే ఇచ్చారని పేర్కొంటూ, పెన్షన్ల సంఖ్య ఎక్కడ పెరిగిందని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...