Udayam Digital
Menu

బైక్ టాక్సీలతో 20 కోట్ల మందికి ఉపాధి: గడ్కరీ

Manjunath Nov 19, 2026 4:34 PM జాతీయంGeneral
బైక్ టాక్సీలతో 20 కోట్ల మందికి ఉపాధి: గడ్కరీ - Udayam Digital
వ్యక్తిగత బైక్‌లను ప్యాసింజర్ ట్యాక్సీలుగా వినియోగించుకునేందుకు రాష్ట్రాలు అనుమతించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్–2025 అమలుతో 15–20 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. దీంతో ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం తగ్గుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...