Udayam Digital
Menu

ఢిల్లీ నేతల ముందు రేవంత్ వణుకుతారు: కేటీఆర్

Manjunath Nov 19, 2026 3:55 PM హైదరాబాద్General
ఢిల్లీ నేతలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటనలను ప్రస్తావిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పర్యటనలో సీఎం, మంత్రుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. కాంగ్రెస్‌తో పాటు మరో ఢిల్లీ పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పించారు.

Comments

G
Loading comments...