వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రి ఆలయ ఈవో దాతలు కావాలని కరపత్రాలు పంచడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి అన్నారు. ప్రసిద్ధ ఆలయం దాతల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి రావడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
కేసీఆర్ పాలనలో ఆలయ అభివృద్ధికి వందల కోట్లు కేటాయించి నిర్మించారని సునీతారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దాతల కోసం కరపత్రాలు పంచడం ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ఆమె విమర్శించారు.
Comments
Loading comments...

