వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక టికెట్ తనిఖీలు నిర్వహించనున్నారు. టికెట్‌తో పాటు రాయితీ, ప్రత్యేక కోటా, పాస్‌లు, గ్రూప్ బుకింగ్‌ల ప్రయాణికుల అర్హతను అధికారులు పరిశీలించనున్నారు.
రాయితీ లేదా ప్రత్యేక కోటా టికెట్లపై ప్రయాణించే వారు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ వెంట ఉంచుకోవాలి. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వంటి పత్రాలను చూపించవచ్చు.
Comments
Loading comments...

