Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధ దంపతుల అనుబంధం.. నేటి తరానికి ఆదర్శం

Follow Udayam on Google
Aileni Vikram Reddy Sep 29, 2026 5:30 PM జగిత్యాలGeneral
వృద్ధ దంపతుల అనుబంధం.. నేటి తరానికి ఆదర్శం - Udayam
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌కు చెందిన వృద్ధ దంపతులు రాజగంగారం, రాజమ్మ దాంపత్య అనుబంధానికి ప్రతిరూపంగా నిలిచారు. చూపులేని భర్త రాజగంగారానికి భార్య రాజమ్మ చేయూతనిస్తూ మెట్‌పల్లికి తీసుకువచ్చి పెన్షన్ ఇప్పించారు. అనంతరం ఇద్దరూ కలిసి బస్టాండ్‌కు చేరుకున్నారు. వృద్ధాప్యంలోనూ భర్తకు భార్యగా, తోడుగా, కళ్లుగా నిలిచిన రాజమ్మను చూసిన పట్టణ ప్రజలు అభినందించారు.

Comments

G
Loading comments...