Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొందరు మాత్రమే బాగుపడితే అభివృద్ధి కాదు

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 6:14 PM జాతీయంGeneral
కొందరు మాత్రమే బాగుపడితే అభివృద్ధి కాదు  - Udayam
కొందరు మాత్రమే బాగుపడటం అభివృద్ధి కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు ఆహారం, ఇల్లు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు అందాలని సూచించారు. అభివృద్ధి కోసం ప్రకృతిని నాశనం చేయకూడదని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు.

Comments

G
Loading comments...