వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి కోటను ఎమ్మెల్యే బాబి నాయన ఆధ్వర్యంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర ఇవాళ సందర్శించారు.
ఈ సందర్భంగా కోటలోని పురాతన వస్తువులు, ఆనాటి రాజుల వైభవాన్ని ప్రతిబింబించే పులి చర్మాలు, రాజులు వాడిన కార్లును పరిలించారు. అనంతరం బొబ్బిలి రాజుల మ్యూజియాన్ని సందర్శించి విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

