వార్తలకు తిరిగి వెళ్లండి
నెల్లిమర్ల మండలం రామతీర్థం ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన స్కూల్ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. ఛైర్మన్ ఎన్నిక విషయంలో తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు టీడీపీ పట్టుపట్టగా.. జనసేన నాయకులు అడ్డుపడ్డారు.
దీంతో టీడీపీ-జనసేన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

