వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం మండలం రావాడ జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సూర్య నారాయణ దాష్టికం వెలుగులోకి వచ్చింది. ఎస్ఎమ్సీ ఎన్నికల వేళ తల్లిదండ్రులను తీసుకురాలేదనే కోపంతో విద్యార్థులను ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గేటు బయట ఎండలో నిలబెట్టారు.
దీంతో ఆగ్రహించిన పేరెంట్స్, తమ పిల్లలను స్కూల్లోకి ఎందుకు అనుమతించలేదో చెప్పాలంటూ ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు.
Comments
Loading comments...

