వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారని ఐఐటీ మద్రాస్ అధ్యయనం వెల్లడించింది. ఐటీ, బ్యాంకింగ్, వైద్య, ఆర్థిక రంగాల నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధితులవుతున్నారని తెలిపింది.
డిజిటల్ అక్షరాస్యత ఎక్కువగా ఉన్నంత మాత్రాన సైబర్ మోసాల నుంచి రక్షణ ఉండదని అధ్యయనం పేర్కొంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, ముంబయిలో అభిప్రాయాలు సేకరించారు.
Comments
Loading comments...

