Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వేలో 1,688 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:35 PM జాతీయంGeneral
రైల్వేలో 1,688 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Udayam
రైల్వేలో ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విభాగంలో 1,688 ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ట్రైన్‌ క్లర్క్‌, టికెట్‌ క్లర్క్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. టెన్త్‌, ఇంటర్‌ ఉత్తీర్ణులై 18–30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ-1, సీబీటీ-2 ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Comments

G
Loading comments...