వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ప్లాంట్‌కు 2018లోనే బొగ్గు కేటాయింపు జరిగినా లేదంటూ కాంగ్రెస్ నాయకులు సత్యదూరపు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు.
ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల పేరిట రూ.5,420 కోట్ల భారం మోపడాన్ని తప్పుబట్టిన ఆయన, కరెంటు కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

