Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్క్‌ఫ్రమ్‌హోమ్ మోసంలో 804 మంది బాధితులు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 14, 2026 1:58 PM కృష్ణా జిల్లాGeneral
వర్క్‌ఫ్రమ్‌హోమ్ మోసంలో 804 మంది బాధితులు - Udayam
విజయవాడలో వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగాల పేరుతో జరిగిన మోసం కేసులో ఇప్పటివరకు 804 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. బాధితుల సంఖ్య 1,800 వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం సుమారు రూ.12.62 కోట్ల నష్టం జరిగినట్లు తేలింది. నెలకు రూ.12 వేల నుంచి రూ.48 వేల ఆదాయం వస్తుందని నమ్మించి, ముందుగా డిపాజిట్లు చెల్లించాలని నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...