వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన హవిల్దార్ కువ్వారపు కిషన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఆయన నడుపుతున్న వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. కిషన్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...

