వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : నెక్నాంపూర్‌లో కలకలం రేపిన చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఫ్లోటిల్లా అపార్ట్మెంట్‌లో ఓనర్ లేని ఫ్లాట్‌లోకి గోడ దూకి చొరబడిన ఆరుగురు దుండగులు.. సుమారు రూ.80వేల విలువైన వస్తువులు, గ్యాడ్జెట్స్, వాచెస్ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

