Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 6:53 PM రంగారెడ్డిGeneral
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు తిరిగినా భట్టి కలవడం లేదని, ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. భట్టితో అపాయింట్‌మెంట్ ఇప్పించే వరకు కదిలేది లేదని కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది

Comments

G
Loading comments...