Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాన‌సిక స్థైర్యంతో ముంద‌డుగు వేయాలి -హోంమంత్రి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 28, 2026 6:35 PM విజయనగరంGeneral
మాన‌సిక స్థైర్యంతో ముంద‌డుగు వేయాలి -హోంమంత్రి - Udayam
మాన‌సిక స్థైర్యంతో ముంద‌డుగు వేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న మ‌హిళా కానిస్టేబుళ్ల‌కు హోం మంత్రి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ శిక్ష‌ణా క‌ళాశాల‌లో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 473 మంది 2025-26 బ్యాచ్ మ‌హిళా కానిస్టేబుళ్ల‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్ష‌ణ‌లో మెరుగైన ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచిన కేడెట్స్‌కు జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు.

Comments

G
Loading comments...