వార్తలకు తిరిగి వెళ్లండి

స్పేస్‌ఎక్స్ సంస్థ తన భారీ రాకెట్ స్టార్‌షిప్‌ను తొలిసారి భూకక్ష్య దిశగా విజయవంతంగా ప్రయోగించింది. స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
చంద్రుడిపై మానవసహిత యాత్రకు నాసా సిద్ధమవుతున్న వేళ ఈ ప్రయోగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలోని టెక్సాస్ తీరం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ ప్రయోగం పది గంటలపాటు కొనసాగనుంది.
Comments
Loading comments...

