Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో టీవీకే ఎంట్రీ

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:05 PM జాతీయంGeneral
బెంగాల్‌లో టీవీకే ఎంట్రీ - Udayam
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టింది. పుర్బా బర్ధమాన్ జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం సామాజిక సేవ, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు. బెంగాల్‌లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా టీవీకే తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది.

Comments

G
Loading comments...