Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
Sudheer Sep 28, 2026 6:54 PM కరీంనగర్General
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య - Udayam
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మనోవేదనకు గురైన విద్యార్థి నాగడి పునీత్ వర్మ (28) అధిక మోతాదులో మందులు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో చదువుతున్న పునీత్ వర్మ.. మానసిక సమస్యలతో పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. పునీత్ వర్మ స్వస్థలం కృష్ణా జిల్లా అని సిఐ తెలిపారు.

Comments

G
Loading comments...