Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎంలపై మాయావతి సంచలన డిమాండ్

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:00 PM జాతీయంGeneral
ఈవీఎంలపై మాయావతి సంచలన డిమాండ్ - Udayam
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని, ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...