Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండుసార్లు కాంగ్రెస్ ఓటమి

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:13 PM జాతీయంGeneral
రెండుసార్లు కాంగ్రెస్ ఓటమి - Udayam
గతంలో తాను రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించానని, ప్రతిపక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అస్సాం దినపత్రిక ప్రతిదిన్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు మరియు రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...